సంగీత సాధన

సంగీత సాధన
: CH.V.లక్ష్మి

పురందర దాసు మరియు కర్ణాటక సంగీతము

14. ಹರಿಯ ನೆನೆಯದ ನರಜನ್ಮವೆಕೆ
ನರಹರಿಯ ಕೊಂಡಾಡದ ನಾಲಿಗೆ ಏಕೆ|
ವೆದವನೋದದ ವಿಪ್ರತನೇಕೆ ಕಾಳಗವರಿಯದ ಕ್ಷತ್ರಿಯನೇಕೆ
ಕ್ರೊಧವ ಬಿಡದ ಸನ್ಯಾಸಿತಾನೇಕೆ ಅದರವಿಲ್ಲದ ಅಮ್ರಿತನ್ನವೆಕೆ I1I
ಮಾತಾಪಿತರ ಪೊರೆಯದ ಮಕ್ಕಳೇಕೆ ಮಾತುಕೆಳದ ಸೊಸೆಯಗೊಡವೆ ಇನ್ನೇಕೆ
ನಿತೆಮವಿಲ್ಲದ ಕೂಟ ತಾನೇಕೆ ಅನಥಾನಾದ ಮೇಲೆ ಕೊಪವದೆತಕೋ I2I
ಅಳಿದಳಿದು ಹೋಗುವ ಮಕ್ಕಳೇಕೆ ತಿಳಿದು ಬುದ್ಧಿಯ ಪೇಳದ ಗುರುವೇಕೆ
ನಳಿನ ನಾಭ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಟ್ಟಲನ ಚೆಲುವ ಮೂರುತಿಯ ನೋಡದ ಕಂಗಲೆಕೆ I3I


పురందర దాసు
జన్మ నామంశ్రీనివాస నాయక్
జననం1484
క్షేమపుర, శివమొగ్గ, కర్ణాటక

మరణం1564
హంపీ, కర్ణాటక
రంగంకర్ణాటక సంగీతం
వృత్తిగాత్రం, వాగ్గేయకారులు

పురందర దాసు క్రీ.శ. 1484లో పూనా సమీపాన గల గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి వరదప్ప నాయక్ ప్రముఖ వడ్డీ వ్యాపారి. తల్లిదండ్రులువేంకటేశ్వరుని భక్తులగుటచేత పురందరునికి శ్రీనివాస నాయక్ అని నామకరణం చేశారు. శ్రీనివాసుడు బాల్యంలో సంస్కృతం, కన్నడం చదువుకున్నాడు. తరువాత సరస్వతీ బాయినిచ్చి పెండ్లి చేశారు. తండ్రి చనిపోయిన తరువాత ఆతని అడుగుజాడలలో వ్యాపారం చేస్తూ లక్షలకు లక్షలు గడించాడు. మిక్కిలి ధనవంతునిగా గణనకెక్కాడు. పిసినారిగా కూడా ప్రసిద్ధిగాంచాడు. ఒకనాడు పరమేశ్వరుడు భార్యద్వారా జ్ఞానోదయం కలిగించాడు. పిదప తన సర్వస్వం బీదలకు పంచిపెట్టి, కట్టుబట్టలతో విద్యానగరం (విజయనగరం) చేరాడు. వ్యాసరాయలను ఆశ్రయించాడు. నాటి నుండి శ్రీనివాసులు పురందర దాసుగా దేశం నలుమూలలా హరినామ సంకీర్తనం చేస్తూ తిరిగాడు. సాధారణ భక్తి భావం మొదలుకొని, కీలకమైన తత్త్వబోధ ఆయన కీర్తనలలో కనిపిస్తాయి.పురందరదాసు ఎనభై సంవత్సరాలు జీవించి క్రీ.శ. 1564లో కాలధర్మం చెందాడు. పుట్టుకతో మహారాష్ట్ర వాడైనా కన్నడ భాషలో రచనలు చేసి, కన్నడ దేశంలోనే అధిక భాగం గడిపి, కర్ణాటక ప్రజలకు ప్రీతిపాత్రుడైనాడు.తన వాగ్గేయ కృతులకు ఈయన, సమకాలికులికులైన ఆంధ్ర పదకవిత పితామహుడైన అన్నమాచార్యులను గురువుగా భావించాడు. వ్యాసతీర్థలు, కనకదాసులు ఈయనకు ఇతర సమకాలికులు.కర్ణాటక సంగీత సాధనకు పురందర దాసు అనేక శాస్త్రీయ పద్దతులు కనుగొనెను. ఏన్నొ వందల సంవత్సరములు గడిచినా, ఈ నాటికి అవే పద్దతులను సంగీత భొధనకు ఉపయోగించడం ఒక విషేశం. ఇతను కర్ణాటక సంగీతంలో ప్రధానమైన "రాగ మాయమాళవగౌళ" పద్ధతిని అవిష్కరించెను. ఇతర భోధనా పద్దతులైన స్వరావళులు, జంట స్వరాలు, అలంకారాలు, లక్షణ గీతాలు, ప్రబంధాలు, యుగభోఘలు, దాటు వరసలు,గీతాలు, సూలదిలు, కృతులు వంటి ఆంశాలు కూడా కనుగొనెను. సాధరణ మానవులు కూడా అనువుగా పాడుకొనుటకు అనువైన జానపదులను కూడా రచించెను. పురందర దాసు ఒక వాగ్గేయకారుడు, సంగీత అధ్యయన వేత్త, కృతి కర్త. ఆందుకే అతన్ని "కర్ణాటక సంగీత పితామహా" అని పిలుస్తారు. కర్ణాటక సంగీతంలో మొదటి లాలి పాటను రచించి, శ్రుతులు కట్టినాడు.

దక్షిణాది భక్తపారిజాతాలు

 • Image result for stam photos carnatic instrumaent
 • భక్తకవి పోతన
 • త్యాగరాజుస్వామి
 • నారాయణతీర్థులు
 • భద్రాచల రామదాసు
 • అన్నమయ్య
 • క్షేత్రయ్య
 • తరిగొండ వెంకమాంబ
 • తూము నరసింహదాసు
 • పురంధరదాసు
 • విజయదాసు
 • గోపాలదాసు
 • జగన్నాధదాసు
 • కనకదాసు
 • బసవేశ్వరుడు
 • అక్కమాదేవి
 • అప్పర్
 • మాణిక్యవాచకర్
 • జ్ఞాన సంబంధర్
 • సుందరమూర్తి
 • నందనారు
 • నమ్మాళ్వారు
 • కార్తెక్కాల్ అమ్మ
 • కులశేఖర్ ఆళ్వారు
 • స్వాతి తిరునాళ్
 • తిరుప్పనాళ్వార్
 • జ్ఞానదేవ్
 • తుకారాం
 • కుమ్మరి గోరా
 • నామ్ దేవ్
 • ఏకనాధుడు
 • సమర్ధ రామదాసు

Saturday, February 14, 2015

Swaram
NotationWesternStanam
SadjamamSaC1
Suddha Rishabam (Komal)Re1C #2
Chathusruthi Rishabam (Tivra)Re2D3
Shatsruthi RishabamRe3D #/ E b4
Suddha GandharamGa1D3
Sadharana GandharamGa2D # /E b4
Anthara GandharamGa3E5
Suddha MadhyamamMa1F6
Prati MadhyamamMa2F #/G b7
PanchamamPaG8
Suddha DhaivathamDa1G #/A b9
Chathusruthi DhaivathamDa2A10
Shatsruthi DhaivathamDa3A #/ B b11
Suddha NishadamNe1A10
Kaisiki NishadamNe2A #/B b11
Kakali NishadamNe3B12
 -------------------------------------------------------------------------


స్వరములు స్వర స్థానాలు స్వర స్థానాలు-1 స్వర స్థానాలు-2
1
2 రి రి రి రి
3 రి రి (3,5) రి 3,5
4 రి రి (4,6) రి 4,6
5 గ (3,5)
6 గ (4,6)
7
8
9
10
11
12 ద (12,14) ద 12,14
13 ద (13,15) ద 13,15
14 ని ని ని (12,14)
15 ని ని (13,15)
16 ని ని ని
-------------------------------------------------------------------------------------------

Saturday, November 15, 2014

1.ఆమ్మ మనసు

ఆమ్మ మనసు

రచన : వి.కీర్తిక  D/O  వి .వి రావు
8 వ తరగతి ,చావాలి ,గుంటూరు జిల్లా

అమ్మను మించిన దైవము లేదు
అమ్మఇంటికి వెలుగు
అమ్మ కంటి చూపు పిల్లలు
అమ్మ అందరి కన్నా గొప్పది
అమ్మ ప్రేమ మధురమైనది
అమ్మచూపు వెన్నల వంటిది
అమ్మపలుకు వెన్న వంటిది
అమ్మ ప్రేమ ఎనలేనిది
అమ్మ ఋణం తీర్చలేనిది
అమ్మ చీకటిలో చిరుదీపం
అమ్మఅనే పిలుపు మధురం
అమ్మ మనసు హిమశిఖరం 

అంతర్జాల గూళ్ళు